60 ఏండ్లు మౌనంగా ఉండి.. ఇప్పుడు భూములు మావే అంటే ఎలా?..పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

భూ హక్కులపై అరవై ఏండ్లు మౌనంగా, ఇప్పుడు ఆ భూములు తమవే అంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. 60 ఏండ్ల పాటు జాప్యం చేయడాన్ని తప్పుబట్టింది. పిటిషన్ల దాఖలులో అసాధారణ జాప్యాన్ని అనుమతించలేమంటూ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.