60 సర్కిళ్లకు డిప్యూటీ కమిషనర్ల నియామకం

జీహెచ్‌ఎంసీలో 60 సర్కిళ్లకు డిప్యూటీ కమిషనర్లను నియమిస్తూ కమిషనర్ ఆర్వీ కర్ణన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని సర్కిళ్లకు ఇదివరకే ఉన్నవారిని కొనసాగించగా, కొన్నింటికి కొత్తవారికి బాధ్యతలు అప్పగించారు.