80 శాతానికి పైగా మున్సిపాలిటీలు గెలవబోతున్నం..బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయి

ప్రజల ఆశీర్వాదంతో 80 శాతానికి పైగా మున్సిపాలిటీలను గెలవబోతున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని ఆరోపించారు