90 ఏండ్ల తర్వాత భూముల రీసర్వే..గెట్టు తగాదాలకు శాశ్వత పరిష్కారం

రాష్ట్రంలో 90 ఏండ్ల తర్వాత మళ్లీ భూముల సర్వే మొదలైంది. ఏండ్లుగా పేరుకుపోయిన గెట్టు తగాదాలకు, భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తున్నది. వ్యవసాయ భూములను రీసర్వే చేసి భూభారతి చట్టంలో పేర్కొన్నట్లుగా భూధార్ కార్డులను ప్రతి రైతుకు అందించబోతున్నది.