Adilabad Airport: ఆదిలాబాద్లో కొత్త ఎయిర్పోర్ట్.. బిగ్ అప్డేట్ ఇచ్చేసిన సర్కార్.. మరో కీలక ముందడుగు

ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్పై మరో ముందడుగు పడింది. భూసేకరణపై ప్రభుత్వం స్పీడ్ పెంచింది. అదనపు భూమిని సేకరించడంపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న ల్యాండ్ సరిపోదనే ఉద్దేశంతో కొత్తగా భూమిని సేకరించేందుకు ఉత్తర్వులు ఇచ్చింది.