AI Jobs: AI ఉద్యోగాల బూమ్.. కోడింగ్ రాకపోయినా రూ.33 లక్షల ప్యాకేజీలు సాధ్యమే!

Artificial Intelligence Careers: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగం ఇప్పుడు కేవలం కోడింగ్ తెలిసిన ఇంజనీర్లకే పరిమితం కాదు. స్కేలర్ తాజా నివేదిక ప్రకారం, AI ఉద్యోగాల్లో 50 శాతానికి పైగా నాన్-టెక్ రంగాలకు చెందినవే. AI నైపుణ్యాలు కలిగిన ఫ్రెషర్లు 147% వరకు, అనుభవజ్ఞులు 155% వరకు జీతాల పెరుగుదల పొందుతున్నారని నివేదిక వెల్లడించింది. మహిళలు, టైర్-2 నగరాల యువత కూడా ఈ రంగంలో వేగంగా ఎదుగుతున్నారు.