Akhanda 2: ‘అఖండ 2’ చూసిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. బాలకృష్ణ నటనపై ప్రశంసలు!

ఈ తరుణంలోనే సోమవారం (డిసెంబర్ 29న) "అఖండ 2" సినిమాను కేంద్ర మంత్రి బండి సంజయ్ వీక్షించారు. దర్శకుడు బోయపాటితో కలిసి బంజారా హిల్స్ లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో సినిమా చూసి ఫిదా అయ్యారు. అనంతరం ఆయన అఖండ 2 చిత్ర బృందాన్ని, ముఖ్యంగా బాలకృష్ణ నటనను ప్రశంసించారు.