కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం శనివారం ఢిల్లీలో జరగనుంది. ఢిల్లీలో ఏఐసీసీ హెడ్ ఆఫీస్ ఇందిరా భవన్లో కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఈ మీటింగ్ ప్రారంభం కానుంది.