Akhilesh Yadav Meets Revanth: యూపీ మాజీ సీఎం అఖిలేశ్ పర్యటన.. ఎవరెవర్ని కలిశారంటే..

హైదరాబాద్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్దకు చేరుకున్న అఖిలేశ్.. యాదవ సంఘాల సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు. వేర్వేరు పార్టీల్లో ఉన్నా యాదవులంతా ఒక్కటేనని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అందరం కలుసుకున్నట్లు చెప్పుకొచ్చారు.