పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రం 'ఓజీ' (They Call Him OG). సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాపంగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా రికార్డుల వేటను చూసి, అభిమానులు, సినీ వర్గాలు అంతా ఉత్సాహాంలో మునిగితేలుతున్నారు.