Andhra: ఏపీ విద్యార్ధులకు బిగ్ అలెర్ట్.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు.. కారణమిదే

దక్షిణ ఒడిస్సా పరిసర ప్రాంతాలపై తీవ్రవాయుగుండం కేంద్రీకృతమైంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ.. క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు భారీ వర్ష సూచన ఇచ్చిన అధికారులు.. ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.