Andhra: బయట ఫుడ్ తినే అలవాటు ఉందా.? ఇది చూస్తే జన్మలో మళ్లీ ముట్టుకోరు

టీవీ9 స్టింగ్ ఆపరేషన్‌తో ఏపీలో జంతు ఆయిల్ దందా బయటపడుతోంది. నిన్న ఏలూరులో జంతు ఆయిల్ మాఫియాను బయటపెట్టిన టీవీ9.. ఇప్పుడు గుంటూరు జిల్లా మంగళగిరిలోనూ రహస్యంగా నడుస్తోన్న యానియల్ ఆయిల్ దందాను వెలుగులోకి తీసుకొచ్చింది. కంప్లీట్ డిటైల్స్ చూద్దాం. ఆ వివరాలు ఇలా..