Andhra: రాత్రి 11 గంటల వరకు మేల్కొనే ఉన్నాడు.. కట్ చేస్తే.. తెల్లారి హాస్టల్ చెట్టు దగ్గర..

పరీక్షలు దగ్గర పడుతున్నాయ్. రాత్రి 11 గంటల వరకు చదువుకున్నాడు. కానీ ఆ తర్వాత తెల్లారేసరికి ఏమైందో ఏంటో తెలియదు.. ఆ వసతి గృహం దగ్గర జరగరానిది జరిగింది. ఈ ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..