Andhra: విన్నారా ఇది..బీర్ అమ్మకాల్లో దక్షిణ భారతదేశంలోనే ఏపీ టాప్

దక్షిణ భారతదేశంలో మద్యం అమ్మకాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానానికి చేరింది. కొత్త ఎక్సైజ్ విధానాలు, అంతర్జాతీయ బ్రాండ్‌ల ప్రవేశం, నాణ్యమైన మద్యం అందుబాటు ధరకు లభించడం వల్ల విక్రయాల్లో గణనీయమైన వృద్ధి నమోదైంది. అయితే ఆదాయమే లక్ష్యంగా కాకుండా, అక్రమాల నియంత్రణ, పారదర్శకత, ఆరోగ్యకరమైన వృద్ధిపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు.