Andhra News: అయ్యో.. కొత్త బైక్ రూపంలో యమపాశం.. అప్పు చేసి కొనిచ్చిన రెండ్రోజులకే..

ఆ యువకుడి పేరు హరీష్ ఇటీవలే ఇంటర్ పూర్తి చేసుకున్నాడు. దీంతో తనకు బైక్ కొనివ్వాలని ఇంట్లో వాళ్లపై ఒత్తిడి తెచ్చాడు. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఇక చేసేదేమి లేక పేరెంట్స్ అప్పుచేసి మరి కొత్తబైక్ కొనిచ్చారు. కానీ కొన్ని రెండ్రోజులకే కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఇంతకు ఏం జరిగిందో చూద్దాం పదండి.