Andhra Pradesh: ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. 5 శాతం రాయితీ సౌకర్యం.. రాష్ట్రవ్యాప్తంగా అమలు..

ఆస్తి పన్ను చెల్లించేవారికి ఏపీ ప్రభుత్వం తీపికబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పన్ను చెల్లించేవారికి 5 శాతం రాయితీ సౌకర్యం కల్పిస్తోంది. తక్షణమే ఈ రాయితీ వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఆస్తి పన్ను వసూళ్లను పెంచేందుకు ప్రభుత్వం రాయితీ కల్పిస్తోన్నట్లు తెలుస్తోంది.