Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. వారి అకౌంట్లోకి రూ.20 వేలు రిలీజ్.. చెక్...

ఏపీ ప్రభుత్వం మరో పథకం డబ్బులను విడుదల చేసింది. మేలో వారికి రూ.20 వేలు అందించగా.. కొంతమందికి సాంకేతిక కారణాల వల్ల విడుదల కాలేదు. దీంతో ఇప్పుడు ప్రభుత్వం వారికి నిధులను అందించింది. ఈ మేరకు తాజాగా లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేసింది.