Andhra Pradesh: ‘తల్లికి వందనం’ నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్.. ఆధార్ నెంబర్ ద్వారా అర్హత...

ఏపీలోని విద్యార్థులకు తీపికబురు. ప్రభుత్వం త్వరలోనే తల్లికి వందనం నిధులను పంపిణీ చేయనుంది. ప్రభుత్వ స్కూల్స్ ప్రారంభం కావడంతో ఈ నెలాఖరు లేదా వచ్చే నెలలో తల్లిదండ్రుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేయనుంది. అయితే మీ పిల్లలకు అర్హత ఉందా.. లేదా అనేది తల్లిదండ్రులు చెక్ చేసుకోవచ్చు.