Andhra Pradesh: ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి బ్యాడ్‌న్యూస్.. ఈ నెలలో కూడా పంపిణీ నిలిపివేత.. ఇక...

ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం షాకిచ్చింది. ఈ నెల కూడా కందిపప్పు పంపిణీ నిలిచిపోయింది. గతంలో కందిపప్పు తక్కువ ధరకు రేషన్ దుకాణాల ద్వారా అందించింది. గత కొద్ది నెలలుగా వీటి పంపిణీ పూర్తిగా నిలిపివేసింది. దీంతో పేదలు నిరాశ చెందుతున్నారు.