Anna Konidela: 'ఆయన మోసే భారం భుజం నొప్పి కంటే పెద్దది'.. పవన్ సర్జరీపై అన్నా కొణిదెల ఎమోషనల్ పోస్ట్ !

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుడి భుజం సర్జరీ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. ఈ క్రమంలోఅన్నా కొణిదెల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఎమోషనల్ నోట్ నెట్టింట వైరల్ అవుతోంది