APలో పెద్ద సంఖ్యలో IAS,IPS లకు పదోన్నతులు.. ఆమ్రపాలికి ఏ హోదా అంటే..

AP IAS IPS Promotion Amrapali: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు కల్పించింది. 41 మంది ఐఏఎస్, 17 మంది ఐపీఎస్ అధికారులు ఉన్నత స్థాయికి చేరుకున్నారు. నలుగురు ఐఏఎస్ అధికారులు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి పొందారు. పలువురు సీనియర్ అధికారులు సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ హోదాలు దక్కించుకున్నారు. ఐపీఎస్ అధికారుల్లో ఏడీజీ స్థాయికి ఒకరు, ఐజీ స్థాయికి ముగ్గురు, డీఐజీ స్థాయికి ఒకరు పదోన్నతి పొందారు.