AP EAPCET 2026 Results : ఏపీ ఈఏపీసెట్ (EAPCET) 2026 ఫలితాలు విడుదల వాయిదా పడ్డాయి. ఫలితాలు వచ్చిన తర్వాత అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లేదా మనమిత్ర వాట్సాప్(9552300009) ద్వారా రిజల్ట్స్ ను సులభంగా తెలుసుకోవచ్చు.