AP Inter Supplementary Exams : ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - సప్లిమెంటరీ పరీక్షల తేదీల్లో మార్పులు, ఇవిగో వివరాలు

AP Inter Supplementary Exams 2026 : ఏపీ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 28న జరగాల్సిన ఫస్ట్ ఇయర్ ఆర్థికశాస్త్రం, వృత్తి విద్య బ్రిడ్జి కోర్సు గణితం, జీవశాస్త్రం పరీక్షలను జూన్ 5వ తేదీన ఉదయం నిర్వహించనున్నారు.