AP Liquor Sales:ఫుల్లుగా తాగేశారు.. రికార్డ్ సృష్టించిన మందుబాబులు
న్యూఇయర్ వేడుకల సందర్భంగా నిన్న(బుధవారం) మందుబాబులు అరుదైన రికార్డు సృష్టించారు. డిసెంబర్ 31వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా పెరిగినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.