AP Liquor Sales: డిసెంబర్ నెలలో కిక్కెక్కించారు.. ఆ జిల్లానే టాప్, ఈ జిల్లా లాస్ట్..

డిసెంబర్ నెలకు సంబంధించి ఏపీలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా రూ. 2,767 కోట్ల విలువైన లిక్కర్ అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ గణాంకాలు వెల్లడించాయి. 2024 డిసెంబర్ నెలతో పోలిస్తే మద్యం అమ్మకాల్లో 8 శాతం పెరుగుదల ఉంది. మరోవైపు డిసెంబర్ నెలలో విశాఖ జిల్లాలో ఎక్కువ మొత్తంలో మద్యం అమ్మకాలు జరిగితే.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మద్యం అమ్మకాలు తక్కువగా నమోదయ్యాయి.