AP New Districts: ఏపీలో 28కి పెరిగిన జిల్లాల సంఖ్య.. ప్రతిపాదనలకు మంత్రివర్గ ఆమోదం.. కేబినెట్‍లో ఏడ్చేసిన మంత్రి..

Andhra Pradesh Cabinet Decisions on New Districts: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో భాగంగా జిల్లాల పునర్విభజన అంశంపై చర్చించిన కేబినెట్.. ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. మార్కాపురం, రంపచోడవరం, మదనపల్లె జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అలాగే అన్నమయ్య జిల్లాలోని రాయచోటిని మదనపల్లెలో కలపాలని, రాజంపేటను కడప జిల్లాలో కలపాలని నిర్ణయించింది. గూడూరును నెల్లూరులో, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో చేర్చనున్నారు.