AP SSC Exams 2026: ఈ ఏడాది టెన్త్ పబ్లిక్ పరీక్షలకు 6.23లక్షల విద్యార్థులు.. 94% మందికి ఇంగ్లిష్ మీడియంలోనే!

రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి పదో తరగతి పబ్లిక్ పబ్లిక్ పరీక్షలు మార్చి 16, 2026వ తేదీ నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే విద్యాశాఖ పదో తరగతి పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ కూడా విడుదల చేసింది. ఇక ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6.23 లక్షల మంది విద్యార్థులు టెన్త్ పబ్లిక్ పరీక్షలకు హాజరు కానున్నట్లు..