AP TG Weather : తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం - భానుడి భగభగలు, మరోవైపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు!

AP Telangana Weather Reports : తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఓవైపు భానుడి భగభగలు ఉండగా…. మరోవైపు కొన్నిచోట్ల వర్షాలు పడుతున్నాయి. మరో మూడు నాలుగు రోజులు ఇదే మాదిరి పరిస్థితులు ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.