Arattai downloads: దూసుకెళ్తున్న అరట్టై యాప్.. 75 లక్షల డౌన్‌లోడ్స్..
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్. మెటా ఆధ్వర్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్‌నకు అంతర్జాతీయవ్యాప్తంగా ఆదరణ ఉంది. మనదేశంలో కూడా అత్యధికులు వాట్సాప్‌నే వినియోగిస్తుంటారు.
