Bank Recruitment 2026: బ్యాంక్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నారా..? సెంట్రల్ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2026-27 ఆర్థిక సంవత్సరానికి 4,500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఏడాది పాటు శిక్షణతో పాటు నెలకు రూ.15,000 స్టైపెండ్ అందించనున్నారు..