Barabar Premistha: చంద్రహాస్ లైవ్ సాంగ్ రచ్చ... ‘గుంజీ గుంజీ’ పాట వివాదంపై నిర్మాతల క్లారిటీ

ఇటీవల నిర్వహించిన బరాబర్ ప్రేమిస్తా ఆడియో ఫంక్షన్లో హీరో చంద్ర హాస్ లైవ్లో పాడిన ‘గుంజీ గుంజీ’ పాట తీవ్ర వివాదాస్పదంగా మారింది. బూతు పదాలతో ఉన్న ఈ పాటను.. లైవ్లో చంద్ర హాస్ స్టేజీపై పాడటంతో ఇండస్ట్రీలో పెను దుమారం రేగింది. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తడమే కాకుండా, చంద్ర హాస్పై అధికారికంగా కంప్లైంట్ కూడా న