Bharat Bandh: దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె.. మద్దతు పలికిన 10 కేంద్ర కార్మిక, రైతు సంఘాలు..!

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త కార్మిక చట్టాలు, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు, కార్మిక సంఘాలు నేడు గురువారం (ఫిబ్రవరి 12) దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. సుమారు 10 ప్రముఖ కార్మిక సంఘాలు ఈ నిరసనలో పాల్గొంటున్నాయి. స్కూళ్లు, కాలేజీల సెలవుపై ప్రభుత్వం నుండి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.