మార్చి 7 వరకు అసెంబ్లీ 17 పనిదినాలు సమావేశాల నిర్వహణ

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి 7వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం 17 పనిదినాలు సమావేశాలు నిర్వహించాలని బుధవారం స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగిన సభావ్యవహారాల సలహా సంఘం (బీఏసీ)లో నిర్ణయించారు.