Bharat tiwari: బీహార్‌ను కుదిపేస్తున్న భరత్ తివారీ ఎన్‌కౌంటర్.. పోలీసులపై ఎఫ్ఐఆర్.

Bharat tiwari: బీహార్ రాజకీయాలను ‘‘భరత్ తివారీ ఎన్‌కౌంటర్’’ కుదిపేస్తోంది. భోజ్‌పూర్ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న జగదీష్‌పూర్ ఎస్‌డిపీఓ, షాహ్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్‌తో పాటు పలువురు పోలీసు సిబ్బందిపై షాహ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదులు, ఎన్‌కౌంటర్‌పై అనుమానం వ్యక్తం చేయడంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. తివారీ ఎన్‌కౌంటర్‌పై కుటుంబ సభ్యులతో పాటు స్థానిక గ్రామస్తులు పోలీసుల వాదనల్ని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై […]