Bhogi Pandigai 2026: తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబురాలు

హైదరాబాద్ లోని పలు చోట్ల రాత్రి నుండే గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రజలు ఆనందంగా భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాల్లో మునిగిపోయారు.భోగి మంటల చుట్టూ ఉత్సాహంగా ఆడిపాడారు