BIG BREAKING: ఈ నెల 6 నుంచి కాలేజీలు బంద్!

తెలంగాణలో మరోసారి బంద్ దిశగా ప్రైవేట్ కాలేజీలు అడుగులు వేస్తున్నాయి. ఫీజు బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వం జాప్యం చేయడంతో ఈ నెల 6 నుంచి బంద్ కు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు పిలుపునిచ్చాయి