Bigg Boss Telugu 9: నా ప్రేమ కోసం కప్పు గెలుస్తా.. 'బిగ్ బాస్' హౌస్ లో ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్ లవ్ స్టోరీ!

బిగ్ బాస్ 9 తెలుగు హౌస్లో రోజుకో నాటకీయత, వారానికో మలుపులతో ఆట రసవత్తరంగా మారుతోంది. లేటెస్ట్ గా హౌస్లో జరిగిన ఈవెంట్ లో భావోద్వేగాలను పతాక స్థాయికి చేర్చింది. తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ జంట పాయల్ చెంగప్ప, అభినవ్ మణికంఠ హౌస్లోకి అతిథులుగా వచ్చారు.