Bigg Boss Telugu 9: బిగ్ బాస్ 9 గ్రాండ్ ఫినాలే: హౌస్లోకి శివాజీ ఊహించని ఎంట్రీ.. బుక్కైన డీమన్ పవన్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పుడు రసవత్తరమైన ముగింపు దశకు చేరుకుంది. కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్న గ్రాండ్ ఫినాలేకు సమయం ఆసన్నమైంది. టైటిల్ రేసులో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ కళ్యాణ్, సంజన, తనూజ, ఇమ్మాన్యుయేల్, డీమన్ పవన్ మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. టైటిల్ను విన్నపై ఉత్కంఠ నెలకొంది.