Biker Review: ‘బైకర్’ రివ్యూ.. శర్వానంద్ రేసింగ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం కెరీర్ పరంగా మంచి ఫామ్‌లో ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో విజయాన్ని అందుకున్న ఆయన, ఇప్పుడు రూట్ మార్చి సరికొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘బైకర్’ (Biker).