BMW Movie Twitter Review : ట్రెండింగ్లో ‘రవితేజ ఈజ్ బ్యాక్’.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టాక్ ఎలా ఉందంటే?

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్. సంక్రాంతి కానుకగా ఇవాళ (జనవరి 13న) సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే, ఈ మూవీ ప్రీమియర్ షోలు యూకే, అమెరికాలో పూర్తయ్యాయి.