Breaking: శివకాశిలోని బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు.. 15 మంది చిక్కుకున్నట్లు అనుమానం!

తమిళనాడులోని శివకాశి సమీపంలో గల కోప్పైనాయకన్‌పట్టి వద్ద ఉన్న ‘గురులక్ష్మి’ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించినట్లు సమాచారం.