Canadian Theatre Set on Fire: భారత సినిమాలపై అక్కసు.. కెనడాలో థియేటర్ దగ్థం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత సినిమాలపై వెళ్లగక్కుతున్న అక్కసు కెనడా వరకూ చేరింది. కన్నడ సినిమా కాంతార చాప్టర్ 1, పవన్ లేటెస్ట్ మూవీ ఓజీ ప్రదర్శిస్తున్న కెనడాలోని థియేటర్ను దుండగులు తగులబెట్టారు.