Central Finance Department: సీజీహెచ్‌ఎస్‌ లబ్ధిదారులకు ‘పరిపూర్ణ మెడిక్లెయిమ్‌ ఆయుష్‌ బీమా’

కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం(సీజీహెచ్‌ఎస్‌) లబ్ధిదారుల కోసం ‘పరిపూర్ణ మెడిక్లెయిమ్‌ ఆయుష్‌ బీమా’ను కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ప్రారంభించింది.