AP Govt Jobs 2026: నిరుద్యోగులకు అలర్ట్.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే 1095 ప్రభుత్వ ఉద్యోగాలు!

కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా(KGBV)ల్లో 2026 విద్యా సంవత్సరానికిగానూ బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన మొత్తం 1095 నాన్ టీచింగ్ స్టాఫ్‌ను నియమించనుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే..