పీపీపీ విధానంపై ఏపీకి కేంద్రం లేఖ - వైద్య సేవ‌ల విస్తరణపై సూచ‌న‌లు

పీపీపీ విధానంపై రాష్ట్రానికి కేంద్ర వైద్యారోగ్యశాఖ లేఖ‌ రాసింది. వైద్య సేవ‌ల డిమాండ్‌, ల‌భ్య‌త‌ల మ‌ధ్య తేడాను పిపిపి ద్వారా పూరించాలని సూచించింది. ప్రధానంగా 5 ర‌కాల సేవ‌ల్ని విస్త‌రించ‌డానికి పలు సూచనలు చేసింది.