తగ్గేదేలే.. పందెంలో కొత్త ఒరవడి.. మేము సైతం అంటూ బరిలోకి దిగుతున్న మహిళామణులు..!

పోలీసులు ఒకపక్క చర్యలు చేపడుతున్నా.. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. పందేలను చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి రావడంతో సందడి నెలకొంది. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం నవుడూరులో మహిళల కోసం ప్రత్యేకంగా కోడి పందేల బరి ఏర్పాటు చేశారు.