ట్రంప్ సంచలన నిర్ణయం.. పాకిస్థాన్, రష్యా సహా ఆ 75 దేశాలకు అమెరికా వీసాలు బంద్, కారణం ఇదే!

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్, రష్యా సహా 75 దేశాల పౌరులకు ఇమ్మిగ్రెంట్ వీసా ప్రాసెసింగ్‌ను నిరవధికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచే ఈ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. కొత్తగా వచ్చే వలసదారులు అమెరికా సంక్షేమ పథకాలపై ఆధారపడి ప్రభుత్వ ఖజానాకు భారం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ ‘పబ్లిక్ ఛార్జ్’ నిబంధనను ట్రంప్ ప్రభుత్వం కఠినతరం చేసింది. మా దేశ ప్రజల ఉదారతను అలుసుగా తీసుకునే వారిని ఇకపై అనుమతించం అని విదేశాంగ శాఖ చేసిన ప్రకటన.. ఆయా దేశాల పౌరుల అమెరికా కలలపై నీళ్లు చల్లింది.