పాన్ ఇండియా స్టార్ అని ఎప్పుడూ అనుకోరు.. ప్రభాస్ నుంచి ఎంతో నేర్చుకున్నా: నిధి అగర్వాల్

‘ది రాజా సాబ్’ సినిమా కోసం మూడేళ్లు పడ్డ కష్టానికి ప్రేక్షకులు చక్కని విజయాన్ని ఇచ్చారని హీరోయిన్ నిధి అగర్వాల్ చెప్పింది. ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆమె బెస్సీ అనే పాత్రలో నటించింది.