BMC Election 2026: ముంబైలో కొనసాగుతున్న పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు వీరే!

ఆర్థిక రాజధాని ముంబైలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7:30 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5:30 గంటలకు ముగియనుంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ బూత్‌ల దగ్గర క్యూ కట్టారు.