BMCతో సహా 29 మునిసిపాలిటీలకు ఎన్నికలు.. ఓటేసుందుకు బారులు తీరిన జనం!

బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌తో సహా మహారాష్ట్రలోని 29 మునిసిపల్ సంస్థల ఎన్నికలకు ఓటింగ్ జరుగుతోంది. గురువారం, జనవరి 15న ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ప్రముఖ రాజకీయ నాయకులు, నటులు, ప్రజలు తమ ఓటు వేయడానికి క్యూలో ఉన్నారు. మహారాష్ట్ర వ్యాప్తంగా 29 మున్సిపల్ కార్పొరేషన్లకూ ఎన్నికలు జరుగుతున్నాయి.